AP MLC Results: శ్రీకాకుళం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం

AP MLC Results: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామారావు విజయం

Jyothi
Published on: 16 March 2023 10:06 AM IST
YCP Wins Srikakulam MLC Election
X

AP MLC Results: శ్రీకాకుళం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం

AP MLC Results: శ్రీకాకుళం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రామారావు విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామారావు గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి రామారావుకు 632 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 108 ఓట్లు వచ్చాయి.

Jyothi

Jyothi

Next Story