Tirupti By-Poll: తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ ఘన విజయం

Tirupti By-Poll: తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించడం పట్ల వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.

Sandeep Eggoju
Published on: 2 May 2021 4:57 PM IST
YCP Win in Tirupati By-Elections
X
వైసీపీ 

Tirupti By-Poll: తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించడం పట్ల వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీపై విపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా భారీ విజయం సాధించామన్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దొంగ ఓట్లని, రాళ్ల దాడులు చేశారని నానా రాద్ధాంతం చేశారన్న సుబ్బారెడ్డి.. ఇలాంటి దుష్ప్రచారాలు వైసీపీ విజయాన్ని ఆపలేకపోయాయని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ద్వారా ప్రజలు వైసీపీ ఏ స్థాయిలో మద్దతు ఇస్తున్నారో మరోసారి రుజువైందన్నారు వైవీ సుబ్బారెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story