కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా.. పరిశీలనలో ఆరుగురి పేర్లు..

Arun Chilukuri
Published on: 25 Feb 2021 2:39 PM IST
కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా.. పరిశీలనలో ఆరుగురి పేర్లు..
X

కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా.. పరిశీలనలో ఆరుగురి పేర్లు..

కాసేపట్లో ఎమ్మెల్యే కోటాలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పరిశీలనలో ఆరుగురి పేర్లు ఉన్నట్టు సమాచారం. రేసులో ఇక్బాల్‌, చల్లా భగీరథరెడ్డి, బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, కుడిపూడి సూర్యనారాయణ పేర్లు ఉండే అవకాశం ఉంది. అలాగే.. దుట్టా రామచంద్రరావు లేదా ఆమంచి కృష్ణమోహన్‌ లేదా తోట త్రిమూర్తులకు ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. పరిశీలనలో మర్రి రాజశేఖర్‌ పేరు కూడా ఉన్నట్టు సమాచారం. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story