YSRCP: అధికారమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు

YSRCP: తాడేపల్లి పార్టీ ఆఫీసులో జగన్ అనే నేను అంటూ భారీ స్ర్కీన్

Shekhar G
Published on: 12 March 2024 6:18 PM IST
YCP Strategies Aimed At Power
X

YSRCP: అధికారమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు

YSRCP: వైసీపీ మరోసారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఎన్నికల వ్యూహాలు ప్రణాళికలు పక్కగా అమలు పరుస్తున్న వైసీపీ బాస్.. 2024లోనూ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అంటున్నారు. అంతే కాదు ఎంత మంది కలిసి వచ్చిన తాను సింగిల్ గానే వస్తున్నా అంటూ సవాల్ విసురుతున్నారు. మరో అడుగు ముందుకు వేసిన ప్రమాణ స్వీకారానికి కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు. తాడేపల్లి పార్టీ ఆఫీసులో జగన్ అనే నేను అంటూ భారీ స్ర్కీన్ ఏర్పాటు చేసి రోజులు.. గంటలు.. నిమిషాలు సెకన్స్ లెక్కలు వేసుకుంటున్నారు.

Shekhar G

Shekhar G

Next Story