YCP: పవన్ రాజమండ్రి జైలుకి వెళ్లింది.. టీడీపీతో పొత్తు ఖాయం చేసుకునేందుకే
YCP: మిమ్మల్ని మూకుమ్మడిగా రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు..
YCP: పవన్ రాజమండ్రి జైలుకి వెళ్లింది.. టీడీపీతో పొత్తు ఖాయం చేసుకునేందుకే
YCP: పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ స్పందించింది. ప్యాకేజ్ అనుబంధం బయటపడిందని.. పవన్ రాజమండ్రి జైలుకి వెళ్లింది.. టీడీపీతో పొత్తు ఖాయం చేసుకునేందుకేనని ట్వీట్ చేసింది. ఇన్నాళ్లూ పవన్‌ను నమ్మిన కార్యకర్తలకు భ్రమలు తొలగిపోయాయన్నారు. ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధమన్న వైసీపీ.. మిమ్మల్ని మూకుమ్మడిగా రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు.. ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ట్వీట్ చేసింది.
Next Story




