వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన సజ్జల.. ఆ స్థానానికి మాత్రం వైసీపీ దూరం

Arun Chilukuri
Published on: 25 Feb 2021 3:47 PM IST
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన సజ్జల.. ఆ స్థానానికి మాత్రం వైసీపీ దూరం
X

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన సజ్జల

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీయైన ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్ధులను ప్రకటించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిని నిలబెట్టడం లేదని పేర్కొన్నారు.

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు

చల్లా భగీరథరెడ్డి

బల్లి కల్యాణ చక్రవర్తి

సి.రామచంద్రయ్య

మహ్మద్ ఇక్బాల్

దువ్వాడ శ్రీనివాస్‌

కరీమున్నీసా

Arun Chilukuri

Arun Chilukuri

Next Story