Kotamreddy: వినూత్న నిరసన.. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రక్తంతో సంతకం

Kotamreddy: నేను సైతం చంద్రబాబు కోసం అంటూ నిరసన

Shekhar G
Published on: 14 Sept 2023 2:40 PM IST
YCP Rebel Leader Kotamreddy Sridhar Reddy Innovative Protest
X

Kotamreddy: వినూత్న నిరసన.. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రక్తంతో సంతకం  

Kotamreddy: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ వైసీపీ రెబల్‌ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వినూత్న నిరసన తెలిపారు. స్కిల్ స్కామ్‌ ఆరోపణలతో అరెస్టయి.. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబుకు సంఘీభావంగా.. రక్తంతో సంతకం చేశారు. నేను సైతం చంద్రబాబు కోసం అంటూ నిరసన బ్యానర్‌పై కోటంరెడ్డి సంతకం చేశారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అధికారం ఉందనే అహంకారంతో వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఫైర్‌ అయ్యారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story