YCP Plenary: జులై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ

YCP Plenary on July 8,9 | AP News
x

YCP Plenary: జులై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ 

Highlights

YCP Plenary: గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నపార్టీ నేతలు

YCP Plenary: వైసీపీ ప్లీనరీని గ్రాండ్ గా నిర్వహించేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తుంది. వచ్చే నెల 8,9 తేదీల్లో గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వైసీపీ ప్లీనరీ జరగబోతుంది. పార్టీ ముఖ్యనేతలు ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories