CM Jagan: కాసేపట్లో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

CM Jagan: పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

Sandeep Eggoju
Published on: 15 July 2021 2:00 PM IST
YCP Parliamentary Party Meeting Soon
X
సీఎం జగన్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: కాసేపట్లో సీఎం జగన్‌ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. స్టీల్‌ప్లాంట్‌, కృష్ణా జలాల అంశాలపై తమ వాదనను బలంగా వినిపించాలనుకుంటోంది ఏపీ సర్కార్‌. అదేవిధంగా పోలవరం పెండింగ్‌ అంశాలు, నిధులపై కూడా ఫోకస్‌ పెట్టనుంది. ఇక జీఎస్టీ బకాయిలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story