Disha Bill: దిశ బిల్లు ఆమోదంపై లోక్‌సభలో ప్రశ్నించిన వైసీపీ ఎంపీలు

Arun Chilukuri
Published on: 9 March 2021 3:17 PM IST
YCP MPs Questioned in Lok Sabha on direction Disha Bill passage
X

దిశ బిల్లు ఆమోదంపై లోక్‌సభలో ప్రశ్నించిన వైసీపీ ఎంపీలు

Disha Bill: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ బిల్లు ఆమోదంపై లోక్‌సభలో వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. రాష్ర్టాల బిల్లు ఆమోదం కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా ప్రక్రియ ప్రారంభం అవుతుందని కేంద్రం వెల్లడించింది. కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి వచ్చే ఇన్‌పుట్స్ ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story