టీడీపీ నేత నారా లోకేష్‌పై ఎంపీ బాలశౌరి విమర్శలు

X
బాలసౌరి ఫైల్ ఫోటో
Highlights
*స్టీల్‌ప్లాంట్ అంశంలో లోకేష్ నా మాటలను వక్రీకరించారు: ఎంపీ బాలశౌరి *స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమంత్రిని అడిగి మాట్లాడతానంటే తప్పేంటి?: ఎంపీ బాలశౌరి
Arun Chilukuri5 Feb 2021 4:21 PM GMT
టీడీపీ నేత నారా లోకేష్‌పై వైసీపీ ఎంపీ బాలశౌరి ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై లోకేష్ తన మాటలను వక్రీకరించారని ఎంపీ ఆరోపించారు. లోకేష్ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలంటూ ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ అంశంపై సీఎం జగన్‌ను అడిగి మాట్లాడతాను అనడంలో తప్పేంటని ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు.
Web TitleYCP MP Vallabhaneni Balasouri Fire On Nara Lokesh
Next Story