Lavu Sri Krishna Devarayalu: ఏపీకి వ్యతిరేకంగా కేంద్ర బడ్జెట్ ఉంది

Lavu Sri Krishna Devarayalu: కేంద్ర బడ్జెట్ ప్రజా, రైతు వ్యతిరేక బడ్జెట్

Rama Rao
Published on: 9 Feb 2022 5:44 PM IST
YCP MP Lavu Srikrishna Devarayalu has Said that the Union Budget is Against the AP
X

Lavu Sri Krishna Devarayalu: ఏపీకి వ్యతిరేకంగా కేంద్ర బడ్జెట్ ఉంది

Lavu Sri Krishna Devarayalu: కేంద్ర బడ్జెట్ ప్రజా, రైతు వ్యతిరేక బడ్జెట్, ఏపీకి వ్యతిరేకంగా ఉందన్నారు వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. రైతులకు అవసరమయ్యే ఎరువులపై సబ్సిడీ తగ్గించడమే కాకుండా.. ఫుడ్ సబ్సిడీని కూడా తగ్గించారన్నారు. కరోనా కష్ట కాలంలో ఉండాల్సిన బడ్జెట్ ఇది కాదని విమర్శించారు. గడిచిన 8 ఏళ్ళుగా ఏపీకి ఏం చేశారో ప్రజలంతా చూశారని ఎంపీ అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా, రైతు వ్యతిరేక బడ్జెట్ అంటూ విమర్శించారు వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.

Rama Rao

Rama Rao

Next Story