Kesineni Nani: వైసీపీ కౌన్సిలర్లపై టీడీపీ ఎంపీ కేశినేనాని ఫైర్

Kesineni Nani: ఇవాళ కూడా వైసీపీ కౌన్సిలర్లు బీభత్సం సృష్టించారు: కేశినేని నాని

Sandeep Eggoju
Published on: 23 Nov 2021 4:40 PM IST
YCP MP Kesineni Nani Fires on YCP Councillors
X

కేశినేని నాని (ఫైల్ ఇమేజ్)

Kesineni Nani: వైసీపీ నేతలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి ఫైర్ అయ్యారు. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఇవాళ కూడా వైసీపీ కౌన్సిలర్లు బీభత్సం సృష్టించారని ఆరోపించారు. అటెండన్స్ అనగానే వైసీపీ కౌన్సిలర్లు అల్లరి మొదలు పెట్టరని, కోర్టు ఆదేశాలను మర్చిపోయి ఎన్నిక వాయిదా వేశారని ఫైర్ అయ్యారు. టీడీపీ కౌన్సిలర్లను వైసీపీ నేతలు ప్రలోభాలు పెట్టేందుకు యత్నిస్తున్నారన్నరు కేశినేని నాని.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story