Tirupati: ఉపఎన్నికకు నామినేషన్‌ వేయనున్న డాక్టర్ గురుమూర్తి

Tirupati: కాసేపట్లో నెల్లూరు వైసీపీ కార్యాలయానికి గురుమూర్తి

Sandeep Eggoju
Updated on: 29 March 2021 2:05 PM IST
YCP MP Candidate Guru Murthy will File Nomination Today
X
వైసీపీ గురుమూర్తి (ఫైల్ ఫోటో)

Tirupati: తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికకు వైసీపీ తరుపున డాక్టర్ గురుమూర్తి నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాసేపట్లో నెల్లూరు వైసీపీ కార్యాలయానికి గురుమూర్తి చేరుకోనున్నారు. అక్కడ వైఎస్సాఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి వీఆర్ సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయనున్నారు. అనంతరం కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి గురుమూర్తి నామినేషన్ దాఖలు చేయనున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story