వైసీపీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య కారుకు నిప్పు

*ఇంటివద్ద పార్క్ చేసిన కారుకు నిప్పుపెట్టిన దుండగులు, స్వల్పంగా కాలిన ఇన్నోవా కారు

Jyothi
Published on: 8 July 2022 12:44 PM IST
YCP MLC C. Ramachandraiah Car Fire
X

వైసీపీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య కారుకు నిప్పు

MLC C. Ramachandraiah: ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కారుకు గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కడప కో-ఆపరేటివ్ కాలనీలో ఆయన ఇంటి వద్ద పార్కింగ్ చేసిన కారుకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. దీంతో స్వల్పంగా ఎమ్మెల్సీ ఇన్నోవా కారు కాలింది. అయితే ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ప్రస్తుతం వైసీపీ ప్లీనరీ సమావేశంలో విజయవాడలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Jyothi

Jyothi

Next Story