Roja: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా

*రాజకీయ లబ్ధి కోసం బాబు ఎంతవరకైనా దిగజారుతాడు -రోజా *కుప్పం ఓటమి నుంచి ప్రజలను డైవర్ట్‌ చేసేందుకే బాబు కొత్త నాటకం -రోజా

Shilpa
Updated on: 23 Nov 2021 1:06 PM IST
YCP MLA Roja Visited TTD Today 23 11 2021
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా

Roja: రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఎంత వరకైనా దిగజారుతాడని ఆరోపించారు ఎమ్మెల్యే రోజా. కుప్పం ఓటమి నుంచి ప్రజలను డైవర్ట్‌ చేసేందుకు చంద్రబాబు కొత్త రాజకీయాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు.

బాబు చెప్పిన విధంగా అసెంబ్లీలో ఏమి జరగలేదన్న రోజా, ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం ఆమెకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.


Shilpa

Shilpa

Next Story