Water Issue: తెలంగాణ నాయకులకు ఎమ్మెల్యే రోజా వార్నింగ్

Water Issue: వైఎస్సార్‌ను విమర్శించడంపై రోజా ఆగ్రహం * వైయస్‌ను విమర్శిస్తే మర్యాద ఉండదన్న రోజా

Sandeep Eggoju
Updated on: 2 July 2021 2:14 PM IST
YCP MLA Roja Strong Warning to Telangana Leaders
X

వైసీపీ ఏంమ్మెల్యే రోజా (ఫైల్ ఇమేజ్)

Water Issue: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య జల జగడం ముదురుతోంది. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికార పక్ష నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నేతలకు వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా వార్నింగ్ ఇచ్చారు. వైయస్సార్ ను విమర్శిస్తే తెలంగాణ నేతలకు మర్యాద ఉండదని రోజా అన్నారు. నదీ జలాలను తెలంగాణ అక్రమంగా వాడుకోవడం తమ ప్రాంత ప్రజలకు అన్యాయం చేయడమేనని అన్నారు. ఏపీకి అన్యాయం జరిగితే చూస్తు ఊరుకోబోమని హెచ్చరించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story