AP News: చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు

AP News: క్రోసూరులో చంద్రబాబు ప్రజాగళం సభ అట్టర్ ప్లాప్

Shashank Gullapelli
Published on: 7 April 2024 4:17 PM IST
YCP MLA Nambur Shankara Rao Expressed His Anger On Chandrababu
X

AP News: చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు

AP News: టీడీపీ అధినేత చంద్రబాబుపై పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యె నంబూరు శంకర్రావు అగ్రహం వ్యక్తం చేశారు. క్రోసూరులో చంద్రబాబు ప్రజాగళం సభ అట్టర్ ప్లాప్ అయిందన్నారు. తనపైన, వైసీపీ ప్రభుత్వంపైన బురద జల్లి చంద్రబాబు నాలుగు ఓట్లు రాల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని శంకర్రావు ఆరోపించారు. తాను ఏం తప్పు చేశానని జైలుకు వెళ్తానంటూ చంద్రబాబు అన్నారని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యె నంబూరు శంకర్రావు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story