ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు అరెస్ట్

X
Highlights
*ఎమ్మెల్యే కన్నబాబును అరెస్ట్ చేసిన రాండిల్లి పోలీసులు *అరెస్టు తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చిన పోలీసులు *ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తి బంధువును బెదిరించారని కేసు నమోదు
Arun Chilukuri6 Feb 2021 12:40 PM GMT
విశాఖ జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబును రాంబిల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి బంధువును బెదించారనే ఆరోపణలతో ఎమ్మెల్యే కన్నబాబును అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్టు అనంతరం కన్నబాబుకు పోలీసులు స్టేషన్ బెయిలిచ్చారు. కన్నబాబు అరెస్టుతో యలమంచిలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Web Titleycp mla kannababu arrest and release
Next Story