Anna Rambabu: గుడ్ బై.. వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన నిర్ణయం

Anna Rambabu: పార్టీ మారుతున్నాననే ఆరోపణలు అవాస్తవం

Shekhar G
Published on: 27 Dec 2023 7:43 PM IST
YCP MLA Anna Rambabu Made A Key Decision
X

Anna Rambabu: గుడ్ బై.. వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన నిర్ణయం

Anna Rambabu: వైసీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. తన ఆరోగ్య కారణాల కారణంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం పోటీ నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. తాను వైసీపీలో కొనసాగతానని.. పార్టీ మారుతున్న జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. తనపై కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో మొదటి సారి తాను ఎమ్మెల్యే అయ్యానని గుర్తు చేసుకున్నారు. తనను తన కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేసి కించపరుస్తూ కులం పేరుతో కూడా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story