Home > ఆంధ్రప్రదేశ్ > దాసరి నారాయణరావు, చిరంజీవి సింహల్లా.. పవన్ పిల్లిలా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అంబటి
దాసరి నారాయణరావు, చిరంజీవి సింహల్లా.. పవన్ పిల్లిలా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అంబటి

X
దాసరి నారాయణరావు, చిరంజీవి సింహల్లా.. పవన్ పిల్లిలా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అంబటి
Highlights
కాపుల్ని శాచించే స్థాయికి తెస్తాను అంటూ పవన్ కల్యాణ్ చెప్పే సినిమా డైలాగ్స్ ప్రజలు ఎవరూ నమ్మరని వైసీపీ...
Arun Chilukuri30 Jan 2021 4:00 PM GMT
కాపుల్ని శాచించే స్థాయికి తెస్తాను అంటూ పవన్ కల్యాణ్ చెప్పే సినిమా డైలాగ్స్ ప్రజలు ఎవరూ నమ్మరని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. మొన్నటి వరకూ టీడీపీని.. ఇప్పుడు బీజేపీని యాచించిన పవన్ కళ్యాణ్ నే ఇప్పుడు ఇతర పార్టీలను యాచించే స్థితిలో ఉన్నాడని విమర్శించారు. హైదరాబాద్ ఎన్నికల్లో.. తిరుపతి ఎన్నికల్లో టికెట్ యాచిస్తున్నాడు. కాపు ఉద్యమం జరిగినప్పుడు.. కాపుల్ని చిత్రహింసలు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారన్నారు. దాసరి నారాయణరావు, చిరంజీవి సింహల్లా గర్జించారు పవన్ పిల్లిలా చంద్రబాబు వెనకాల దాక్కున్నాడని అన్నారు.
Web TitleYCP MLA Ambati Rambabu Satires on Pawan Kalyan
Next Story