TDP: వైసీపీని వీడిన పార్థసారధికి టికెట్ ఖరారు చేసిన టీడీపీ

TDP: టికెట్ తనకేనన్న ధీమాతో టీడీపీ ఇన్‌ఛార్జ్ బోడె ప్రసాద్

Shekhar G
Published on: 28 Jan 2024 3:49 PM IST
YCP Members Joining TDP Party
X

TDP: వైసీపీని వీడిన పార్థసారధికి టికెట్ ఖరారు చేసిన టీడీపీ

TDP: కృష్ణా జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన పార్థసారధికి నూజివీడు అసెంబ్లీ టికెట్‌ను ఖరారు చేసింది టీడీపీ. ఇక ఫిబ్రవరి 1 తర్వాత సైకిల్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు మాజీ మంత్రి పార్థసారధి. తన తండ్రి వర్ధంతి కార్యక్రమం ఉండడంతో పార్టీలో చేరిక ఆలస్యమైందని ప్రకటించారు. అటు పెనమలూరు టికెట్ బోడె వరప్రసాద్‌కు కేటాయించే అంశంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు టీడీపీ అధిష్టానం. మరో వైపు టికెట్ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ ఇన్‌ఛార్జ్ బోడె ప్రసాద్. టికెట్ తనదే... గెలుపు తనదేననే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు బోడె ప్రసాద్.

Shekhar G

Shekhar G

Next Story