CM Jagan: మనం చేసిన మంచి పనులు ప్రజలకు వివరించాలి

CM Jagan: అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది

Shekhar G
Published on: 27 Feb 2024 5:39 PM IST
YCP Meeting Under The Chairmanship Of Jagan
X

CM Jagan: మనం చేసిన మంచి పనులు ప్రజలకు వివరించాలి

CM Jagan: సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ సమావేశం కొనసాగుతోంది. అయితే.. ఈ సమావేశంలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయ్యిందన్న సీఎం జగన్.. వచ్చే రెండు నెలలు ఎంతో కీలకమని చెప్పారు. బూత్‌ స్థాయిలో పార్టీని వీలైనంత త్వరగా యాక్టివేట్ చేయాలని, సోషల్ మీడియాలో పార్టీ క్యాడర్ క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. బూత్ కమిటీల పరిధిలోని ఓటర్లను ఎన్నికల లోపు ఐదారుసార్లు కలవాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన మంచి పనులను ప్రజలకు వివరించాలన్నారు సీఎం జగన్.

Shekhar G

Shekhar G

Next Story