Anam Ramanarayana Reddy: ఎమ్మెల్యే ఆనం తీరుపై వైసీపీ అధిష్టానం సీరియస్

YCP Leadership Is Serious About MLA Anam Behavior
x

Anam Ramanarayana Reddy: ఎమ్మెల్యే ఆనం తీరుపై వైసీపీ అధిష్టానం సీరియస్

Highlights

Anam Ramanarayana Reddy: అసంతృప్తి, పరోక్ష విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే ఆనం

Anam Ramanarayana Reddy: నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజకీయం వేడెక్కింది. పదేపదే ప్రభుత్వంపై అక్కడి వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆనం తీరుపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. అయితే నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డికి ఇంఛార్జ్‌ బాధ్యతలు ఇవ్వడం వల్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తిరుపతి జిల్లా వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories