టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట

తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 11 July 2024 10:15 PM IST
YCP leaders got relief in High Court in case of attack on TDP office
X

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. వైసీపీ నేతలు సజ్జల, తలశిల, దేవినేని అవినాష్‌తో పాటు.. మాజీ ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story