Guntur: గుంటూరులో వైసీపీ నేతల ఆందోళన

*సీఎం జగన్‌పై పట్టాభి చేసిన వ్యాఖ్యలపై మండిపాటు *టీడీపీ జెండాలు తగులబెట్టిన వైసీపీ నేతలు

Shilpa
Updated on: 20 Oct 2021 12:20 PM IST
YCP Leaders Fires over Pattabhi Ram Comments on CM Jagan
X

గుంటూరులో వైసీపీ నేతల ఆందోళన(ఫైల్ ఫోటో)

Guntur: గుంటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టాభి వ్యాఖ్యలపై ఆందోళన చేపట్టిన వైసీపీ నేతలు టీడీపీ జెండాలు తగులబెట్టారు. డౌన్‌డౌన్‌ పట్టాభి అంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

Shilpa

Shilpa

Next Story