నోటిఫికేషన్ విడుదలతో ప్రభుత్వ పెద్దల మంతనాలు

X
నోటిఫికేషన్ విడుదలతో ప్రభుత్వ పెద్దల మంతనాలు
Highlights
ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రభుత్వ పెద్దలు మంతనాలు మొదలుపెట్టారు. సుప్రీంకోర్టు...
Arun Chilukuri23 Jan 2021 9:08 AM GMT
ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రభుత్వ పెద్దలు మంతనాలు మొదలుపెట్టారు. సుప్రీంకోర్టు తీర్పుపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. అయితే వ్యాక్సినేషన్, ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యంకాదని చెబుతోంది ఏపీ ప్రభుత్వం. నిమ్మగడ్డ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎస్‌ఈసీ ప్రెస్‌మీట్ లా కాకుండా రాజకీయ ప్రెస్‌మీట్‌లా ఉందని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కరోనాకు భయపడి గ్లాస్ అడ్డుపెట్టుకొని ప్రెస్‌మీట్ పెట్టిన నిమ్మగడ్డ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారని ఫైరయ్యారు.
Web Titleycp leaders fires on sec nimmagadda ramesh
Next Story