చంద్రగిరిలో హై టెన్షన్‌ వాతావరణం.. పులివర్తి నానిపై దాడి

రుచానూరు పీఎస్‌ వద్ద పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి నిరసన

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 May 2024 10:07 AM IST
YCP Leaders Attack on Pulivarthi Nani
X

చంద్రగిరిలో హై టెన్షన్‌ వాతావరణం.. పులివర్తి నానిపై దాడి

Pulivarthi Nani: తిరుపతి జిల్లా చంద్రగిరిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. నిన్న పద్మావతి వర్శిటి స్టాంగ్ రూమ్ దగ్గర పులివర్తి నానిపై దాడి జరిగింది. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా.. పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ శ్రేణుల అరెస్ట్‌కు నిరసనగా.. తిరుచానూరు పోలీస్ స్టేషన్‌ వద్ద పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి నిరసన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి తమ వారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు సుధారెడ్డి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story