Sajjala Ramakrishna Reddy: పరిషత్ ఫలితాలతో ప్రభుత్వంపై బాధ్యత పెరిగింది

* జగన్ నాయకత్వంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు * విపక్షాలు ఆశించినంత వ్యతిరేకత రాలేదు * ZPTC ఎన్నికల్లో 70% ఓట్లు సాధించాం

Sandeep Reddy
Updated on: 24 Sept 2021 5:30 PM IST
YCP Leader Sajjala Ramakrishna Reddy Says AP Parishad Elections Results Increased Our Responsibilities
X

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫోటో: ది హన్స్ ఇండియా)

Sajjala Ramakrishna Reddy: పరిషత్ ఫలితాలతో వైసీపీ ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికల ఫలితాల్లో విపక్షాలు ఆశించినంత వ్యతిరేకత రాలేదన్నారు. ZPTC ఎన్నికల్లో 70శాంత ఓట్లు వైసీపీకే వచ్చాయన్న సజ్జల.. ఇంతటి భారీ విజయాలు సాధించినప్పుడు చిన్న చిన్న నాయకత్వ సమస్యలు సహజమేనని అభిప్రాయపడ్డారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story