విజయవాడలో వైసీపీ- జనసేన ఫ్లెక్సీ వార్‌

Vijayawada: కృష్ణలంక జాతీయ రహదారిపై పోటాపోటీ ఫ్లెక్సీలు

Jyothi
Published on: 30 Jan 2024 1:49 PM IST
YCP-Jana Sena Flexi War in Vijayawada
X

విజయవాడలో వైసీపీ- జనసేన ఫ్లెక్సీ వార్‌

Vijayawada: ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం రంజుగా మారుతోంది. ఇప్పటికే నేతల కామెంట్స్‌ పొలిటికల్ హీట్ రేపుతుండగా.. విజయవాడలో ప్లెక్సీల యుద్ధం జరుగుతోంది. ఎన్నికలకు తాము సిద్ధం అంటూ కృష్ణలంక జాతీయ రహదారిపై వైసిపి ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా.. కౌంటర్‌గా మేము కూడా సిద్దమే అంటూ జనసేన కూడా ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. దీంతో విజయవాడలో ఫ్లెక్సీ వార్ హాట్‌ టాపిక్‌గా మారింది.

Jyothi

Jyothi

Next Story