Ambati Rambabu: చంద్రబాబు అరెస్ట్‌తో వైసీపీకి సంబంధంలేదు
Ambati Rambabu: 5 సంవత్సరాలు సుపరిపాలన అందించాం
Ambati Rambabu: చంద్రబాబు అరెస్ట్‌తో వైసీపీకి సంబంధంలేదు
Ambati Rambabu: అయిదు సంవత్సరాల సుపరిపాలన అందించిన ఏకైక పార్టీ వైసీపీ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గతంలో కన్నామెరుగ్గా 175కి 175 సీట్లు గెలవాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈనెల 26 నుంచి సామాజిక బస్సుయాత్రకు శ్రీకారం చుట్టామన్నారు. అవినీతి కేసులో చంద్రబాబు ఇరుక్కొని జైలుకు వెళితే దానికీ వైసీపీకీ సంబంధమేముందని ప్రశ్నించారు. ఈడీ నోటీసులు ఇస్తే అది వైసీపీ కక్షసాధింపు ఎలా అవుతుందన్నారు.
Next Story




