Kurnool: కర్నూలు జిల్లాలో వైసీపీ హవా
Kurnool: బేతంచర్ల మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం
కర్నూల్ జిల్లాలో వైసీపీ విజయం (ఫైల్ ఇమేజ్)
Kurnool: కర్నూలు జిల్లాలో వైసీపీ హవా కొనసాగుతోంది. బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 20 వార్డుల్లో 14 వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. 6 స్థానాలతో టీడీపీ సరిపెట్టుకుంది.
Next Story




