Andhra Pradesh: తణుకులో అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ ఫ్లెక్సీలు

Andhra Pradesh: సీఎం జగన్, మంత్రి నాగేశ్వర్‌రావు ఫొటోతో వెలిసిన ఫ్లెక్సీలు

Jyothi
Updated on: 12 Oct 2022 1:17 PM IST
YCP Flexies Against Amaravati Farmers Padayatra
X

Andhra Pradesh: తణుకులో అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ ఫ్లెక్సీలు 

Andhra Pradesh: అమరావతి రైతుల పాదయాత్రకు నిరసనగా.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రెండో రోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పౌర సరఫరాలశాఖ మంత్రి నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి. అమరావతి పాదయాత్ర తణుకు నియోజకవర్గంలో రెండో రోజు కొనసాగనుంది. వికేంద్రీకరణ ముద్దు, ప్రాంతాల మధ్య చిచ్చు వద్దు. గో బ్యాక్ అంటూ రాతలతో ఫ్లెక్సీలు వెలిశాయి.

Jyothi

Jyothi

Next Story