Tirupati: జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం

YCP Election Campaign in Tirupati
x

వైసీపీ (ఫైల్ ఇమేజ్)

Highlights

Tirupati: నాకు పోటీదారులెవరూ కనిపించడం లేదు-వైసీపీ అభ్యర్థి గురుమూర్తి

Tirupati: తిరుపతి ఉపఎన్నికలో జగన్‌ చెరిష్మా సంక్షేమ పథకాలే తనకు గెలుపును అందిస్తాయంటున్నారు వైసీపీ అభ‌్యర్థి గురుమూర్తి. ప్రచారానికి వెళ్తుతున్న తనకు పోటీదారులెవరూ కనబడటం లేదంటున్నారు ఆయన. మహావ్యక్తి సంకల్పంలో భాగస్వామిగా ఉన్న తనను ఓ మనిషికి సేవకుడిగా అభివర్ణించడం అర్ధరహితమైన మాటలంటున్నారు. సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రజల ఆశీర్వాదాలు తప్పవంటున్న మద్దిల గురుమూర్తి.


Show Full Article
Print Article
Next Story
More Stories