YCP MP Candidates: వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

YCP MP Candidates: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు 2024లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.

Arun Chilukuri
Published on: 16 March 2024 1:25 PM IST
YCP Announces Candidates for 25 Lok Sabha Seats
X

YCP MP Candidates: వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

YCP MP Candidates: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు 2024లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇడుపుపాయలో తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం జబితాను వెల్లడించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్యేల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఇక ఎంపీల జాబితాను ఎంపీ నందిగం సురేశ్ వెల్లడించారు.

ఎంపీ అభ్యర్థులు వీళ్లే

అరకు - తనూజ రాణి

శ్రీకాకుళం - పేరాడ తిలక్‌

విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్‌

విశాఖపట్నం - బొత్స ఝాన్సీ

కాకినాడ - చలమశెట్టి సునీల్‌

అమలాపురం - రాపాక వరప్రసాద్‌

రాజమండ్రి - గూడూరు శ్రీనివాసరావు

నరసాపురం - ఉమాబాల

ఏలూరు - కారుమూరి సునీల్‌కుమార్‌

మచిలీపట్నం - సింహాద్రి చంద్రశేఖర్‌రావ్‌

విజయవాడ - కేశినేని శ్రీనివాస్‌

గుంటూరు - కిలారి వెంకట రోశయ్య

నరసరావుపేట - పోలుబోయిన అనిల్‌కుమార్‌

బాపట్ల - నందిగం సురేశ్‌

ఒంగోలు - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

నంద్యాల - పోచా బ్రహ్మానందరెడ్డి

కర్నూలు - బీవై రామయ్య

అనంతపురం - మాలగుండ్ల శంకర నారాయణ

హిందూపురం - జోలదరాశి శాంత

కడప - వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి

నెల్లూరు - విజయసాయి రెడ్డి

తిరుపతి - మద్దెల గురుమూర్తి

రాజంపేట - మిథున్‌రెడ్డి

చిత్తూరు - ఎన్‌ రెడ్డెప్ప

Arun Chilukuri

Arun Chilukuri

Next Story