Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

Andhra Pradesh: అభ్యర్థులను ప్రకటించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల

Sandeep Eggoju
Published on: 10 Nov 2021 7:59 PM IST
YCP Announced MLC Candidates in Andhra Pradesh
X
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను అధికార వైసీపీ ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించిన జాబితాలో.. శ్రీకాకుళానికి చెందిన పాలవలస విక్రాంత్, కర్నూలుకు చెందిన ఇషాక్ బాషా, కడపకు చెందిన డీసీ గోవిందరెడ్డికి చోటుదక్కింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story