పాలకొల్లులో ప్రొటోకాల్ వివాదం.. వేదికపై నుండి ఎమ్మెల్యేను చెయ్యి పట్టుకుని లాగిన వైసీపీ కార్యకర్త

YCP and TDP Leaders Fight on Protocol
x

పాలకొల్లులో ప్రొటోకాల్ వివాదం.. వేదికపై నుండి ఎమ్మెల్యేను చెయ్యి పట్టుకుని లాగిన వైసీపీ కార్యకర్త 

Highlights

Palakollu: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ప్రొటోకాల్ వివాదం రాజుకుంది.

Palakollu: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ప్రొటోకాల్ వివాదం రాజుకుంది. టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో శిలాఫలకంపై స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేరును చివరన వేయడంపై ఆయన నిరసన తెలిపారు. వైసీపీ కార్యకర్త ఎమ్మెల్యేను వేదిక నుండి చెయ్యి పట్టి లాగాడు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రులు ఆదిమూలపు సురేష్, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరావు, కొట్టు సత్య నారాయణల సమక్షంలో ఇరు వర్గాల కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories