AP News: ఢీ అంటే ఢీ అనే విధంగా వైసీపీ.. జనసేన ఫ్లెక్సీల యుద్ధం
AP News: ఫ్లెక్సీ వార్.. వైసీపీ సిద్ధం.. జనసేన కాసుకో
AP News: ఢీ అంటే ఢీ అనే విధంగా వైసీపీ.. జనసేన ఫ్లెక్సీల యుద్ధం
AP News: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ జనసేన ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. అమలాపురం గడియార స్తంభం సెంటర్లో ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. ఎన్నికలకు తాము సిద్ధం అంటూ వైసీపీ సిద్ధం ఫ్లెక్సీ ఏర్పాటుచేయగా.. దానికి ఎదురుగా.. ఇక కాసుకో అంటూ జనసేన మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో అమలాపురంలో ఫ్లెక్సీల వార్ నడుస్తోంది.
Next Story




