సీఎంతో ముగిసిన బుగ్గన, సజ్జల, సీఎస్ సమావేశం

X
సీఎంతో ముగిసిన బుగ్గన, సజ్జల, సీఎస్ సమావేశం
Highlights
*మూడున్నర గంటలపాటు కొనసాగిన సమావేశం *వీలైనంత త్వరలో పీఆర్సీ ప్రకటిస్తామన్న సజ్జల *34 శాతం ఫిట్మెంట్ సాధ్యం కాదు: సజ్జల
Sandeep Reddy16 Dec 2021 9:31 AM GMT
Sajjala Ramakrishna Reddy: ఏపీ సీఎం జగన్‌తో మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ల సమావేశం ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీలో ఉద్యోగుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వీలైనంత త్వరలోనే పీఆర్సీని ప్రకటిస్తామన్నారు. ఉద్యోగ సంఘాలు అడిగినట్టు 34 శాతం ఫిట్మెంట్ సాధ్యం కాదన్న సజ్జల.. కోవిడ్, ఆర్ధిక సంక్షోభం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్‌తో ఉద్యోగ సంఘాల సమావేశం ఇవాళ ఉండదని సజ్జల స్పష్టం చేశారు.
Web TitleYCP Advisor Sajjala Ramakrishna Reddy Completed Meeting with AP CM YS Jagan About Fitment Issue
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT