Andhra News: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కాక డబ్బులు పంచుతూ పట్టుబడ్డ వైసీపీ కార్యకర్త

Andhra News: కృష్ణా కాలేజీ సమీపంలో డబ్బులు పంపిణీ చేస్తుండగా పట్టివేత

Dhatripriya
Published on: 12 March 2023 3:30 PM IST
YCP Activist Caught Distributing Money In Vizag
X

Andhra News: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కాక డబ్బులు పంచుతూ పట్టుబడ్డ వైసీపీ కార్యకర్త

Andhra News: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాక రేపుతున్నాయి. విశాఖలో డబ్బులు పంచుతూ వైసీపీ కార్యకర్త పట్టుబడ్డాడు. కృష్ణా కాలేజీ సమీపంలో డబ్బులు పంపిణీ చేస్తుండగా.. ఆ వ్యక్తిని ప్రతిపక్షపార్టీల నేతలు పట్టుకున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అతడి వద్ద 87వేల రూపాయలను గుర్తించారు. వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు.

Dhatripriya

Dhatripriya

Next Story