Y V Subba Reddy: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి దొంగ ఓట్లతోనే గెలుపు సాధ్యమౌతుంది

Y V Subba Reddy: వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Shekhar G
Updated on: 5 Oct 2023 7:45 PM IST
Y V Subba Reddy Comments On Velagapudi
X

Y V Subba Reddy: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి దొంగ ఓట్లతోనే గెలుపు సాధ్యమౌతుంది

Y V Subba Reddy: విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ కన్వీనర్లు, గృహ సారథులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ పాలనను ప్రతి ఇంటింటికి తీసుకెళ్లాలని వైవీ సుబ్బారెడ్డి కార్యకర్తలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి దొంగ ఓట్లతోనే గెలుపు సాధ్యమౌతుందని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే దోపిడీకి పాల్పడ్డారని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు.

Shekhar G

Shekhar G

Next Story