Y V Subba Reddy: జగన్‌లా చంద్రబాబు ధైర్యంగా ప్రజలను ఓట్లు అడగగలరా?

Y V Subba Reddy: అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు

Shekhar G
Updated on: 24 Feb 2024 5:30 PM IST
Y V Subba Reddy Comments On Chandrababu
X

Y V Subba Reddy: జగన్‌లా చంద్రబాబు ధైర్యంగా ప్రజలను ఓట్లు అడగగలరా?

Y V Subba Reddy: అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. టీడీపీ లిస్ట్ తయారుచేయడానికే కష్టపడుతుందన్నారు. పవన్‌ చంద్రబాబుకు పట్టాభిషేకం చేయాలని చూస్తున్నారన్న సుబ్బారెడ్డి.. అందుకే 24 సీట్లకే జనసేన పరిమితమైందన్నారు. పవన్‌కు పట్టాభిషేకం చేసే సత్తా లేదు.. చంద్రబాబుకు పట్టాభిషేకం చేసుకునే అర్హతా లేదని ఎద్దేవా చేశారు.

Shekhar G

Shekhar G

Next Story