Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల వంటావార్పు

Steel Plant: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు

Sandeep Eggoju
Published on: 26 Nov 2021 12:23 PM IST
Workers Vanta Varpu Against Steel Plant Privatization
X

స్టీల్ ప్లాంట్ కార్మికుల వంటా వార్పు కార్యక్రమం

Steel Plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. కూర్మన్నపాలెం గేటు నుంచి స్టీల్ ప్లాంట్ ప్రధాన గేటు వరకు సుమారు ఏడు కిలోమీటర్లు కుటుంబ సభ్యులతో కలిసి వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు కార్మికులు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story