Tirumala: శ్రీవారి దర్శనం టోకెన్ల పెంపుపై టీటీడీ కీలక ప్రకటన

Tirumala: కోవిడ్‌ నేపథ్యంలో శ్రీవారి దర్శనాల సంఖ్యను ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి అన్నారు.

Arun Chilukuri
Updated on: 23 July 2021 8:31 PM IST
Wont Increase Darshan Tickets Says TTD EO Jawahar Reddy
X

Tirumala: శ్రీవారి దర్శనం టోకెన్ల పెంపుపై టీటీడీ కీలక ప్రకటన

Tirumala: కోవిడ్‌ నేపథ్యంలో శ్రీవారి దర్శనాల సంఖ్యను ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి అన్నారు. ఆగస్టు 15 నుంచి టయ అనుబంధ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో అగరబత్తుల తయారీ ప్రారంభిస్తామన్న ఈవో అందుకు కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, తిరుమలలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా భక్తులకు అందుబాటులో తీసుకొస్తామన్నారు. అగరబత్తుల విక్రయంతో వచ్చే ఆదాయాన్ని పూర్తిగా గో-సంరక్షణ ట్రస్ట్‌కు మళ్లిస్తామన్నారు ఈవో జవహర్‌రెడ్డి. తిరుమలలోని పలు ప్రాంతాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఈవో టీటీడీ అధికారులకు పలు సూచనలు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story