Vijayawada: విజయవాడ గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై అధికారుల సీరియస్‌

Vijayawada: అత్యాచార బాధితురాలిని పరామర్శించనున్న చంద్రబాబు

Rama Rao
Published on: 22 April 2022 12:58 PM IST
Woman Protest At Vijaywada Govt Hospital
X

విజయవాడ గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై అధికారుల సీరియస్‌

Vijayawada: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై అధికారులు సీరియస్‌ అయ్యారు. ‎విధుల్లో అలసత్వం వహించిన సీఐ, ఎస్సైపై వేటు వేశారు. బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ సీఐ, ఎస్సై సరిగా స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో విచారణ అనంతరం శాఖాపరంగా ఆదేశాలు జారీ చేయనున్నారు అధికారులు. ఇదిలా ఉంటే కాసేపట్లో అత్యాచార బాధితురాలిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరామర్శించనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story