బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో దారుణం.. భర్తను కొట్టిమరీ గ్యాంగ్ రేప్‌...

Women Molestation at Repalle Railway Station Bapatla District | AP Live News
x

బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో దారుణం.. భర్తను కొట్టిమరీ గ్యాంగ్ రేప్‌...

Highlights

Bapatla: రైల్వే సిబ్బంది స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు...

Bapatla: బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో దారుణం జరిగింది. ఫ్లాట్‌ఫామ్‌పై చివరి వరకు లాక్కెళ్లి.. మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. అడ్డుకున్న భర్తను కొట్టిమరీ గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వలస కూలీపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. చికిత్స నిమిత్తం బాధితురాలిని రేపల్లే ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితురాలు.. ముగ్గురు కలిసి తనపై అత్యాచారం చేసినట్లు చెబుతుంది. రైల్వే సిబ్బంది స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యా్ప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories