Ibrahimpatnam: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళ ఎస్సై ఓవరాక్షన్

Ibrahimpatnam: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళ ఎస్సై ఓవరాక్షన్ చేశారు.

Arun Chilukuri
Updated on: 16 Jun 2021 2:49 PM IST
Woman Sub Inspector Creates Stir in Ibrahimpatnam of Krishna District
X

Ibrahimpatnam: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళ ఎస్సై ఓవరాక్షన్

Ibrahimpatnam: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళ ఎస్సై ఓవరాక్షన్ చేశారు. పాల కోసం వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపి హెల్మెట్ లేక పోవడంతో వాహనదారుడికి చలానా రాసి కేసు నమోదు చేశారు. పాలు తీసుకుని వస్తున్న సమయంలో మరోసారి వాహనదారుడిని ఆపి కొట్టారని, చెప్పుకోలేని విధంగా బండ బూతులు తిట్టారని బాధితుడు ఆరోపించారు. అంతేకాదు.. ఎక్కువ మాట్లాడితే కేసులు పెట్టి స్టేషన్‌లో వేస్తారని బెదిరించారని ఇబ్రహీంపట్నం మండలం గుంటువాసి ప్రవీణ్ వాపోతున్నాడు. ఎస్సైపై చర్యలు తీసుకుని ఆమె బారి నుంచి తనను కాపాడాలని బాధితుడు వేడుకుంటున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story