Kurnool: కర్నూలు జిల్లా ఆలూరులో కిడ్నాప్ కలకలం

Kurnool: ఇంట్లో ఉన్న మహిళను కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

Shireesha
Published on: 6 Oct 2021 9:00 AM IST
Woman Kidnapped in Kurnool District by Her Husband because of Divorce Proposal | AP News Today
X

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరులో కిడ్నాప్ కలకలం

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరులో కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. శ్రావణి అనే మహిళను ఇంట్లో నుంచి లాక్కెళ్లి కార్‌లో తీసుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. శ్రావణి అనే మహిళ విడాకులు కావాలని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినందుకే భర్త కిడ్నాప్ చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన విజయవాడకు చెందిన గోపికృష్ణతో శ్రావణికి ప్రేమ వివాహం జరిగింది. విభేదాలు రావడంతోనే శ్రావణి విడాకుల కోసం పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story