కూటమి గెలుపుతో అమరావతికి మంచిరోజులు వచ్చినట్లేనా..?

ఏపీ ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. సంక్షేమం కంటే అభివృద్ధే ముఖ్యమంటూ కూటమికి పట్టం కట్టారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Jun 2024 1:03 PM IST
With the Victory of TDP Alliance, It seems that Good Days Have Come to Amaravati
X

కూటమి గెలుపుతో అమరావతికి మంచిరోజులు వచ్చినట్లేనా..?

ఏపీ ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. సంక్షేమం కంటే అభివృద్ధే ముఖ్యమంటూ కూటమికి పట్టం కట్టారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు భారీ విజయాన్ని అందించారు. దీంతో చంద్రబాబు కలల రాజధాని అమరావతికి మళ్లీ మంచిరోజులు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు పరుగులు పెడుతుందా?... మరోవైపు ఎన్డీఏ సర్కార్‌లో కీలక భాగస్వామిగా టీడీపీ, జనసేన మారడంతో ఏపీ కలలకు కేంద్రం నుంచి మద్దతు లభిస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story