Raghuveera Reddy: రఘువీరా పొలిటికల్‌ రీఎంట్రీ ఖాయమా ?

Raghuveera Reddy: ఆయన రాజకీయాల్లో కాకలు తీరిన నాయకుడు.

Arun Chilukuri
Published on: 22 Jun 2021 5:25 PM IST
Raghuveera Reddy: రఘువీరా పొలిటికల్‌ రీఎంట్రీ ఖాయమా ?
X

Raghuveera Reddy: రఘువీరా పొలిటికల్‌ రీఎంట్రీ ఖాయమా ?

Raghuveera Reddy: ఆయన రాజకీయాల్లో కాకలు తీరిన నాయకుడు. పార్టీకి సారథ్యం వహించారు. ప్రభుత్వంలో కీలక మంత్రిగా పని చేశారు. కానీ రాష్ట్ర విభజనతో, కాంగ్రెస్‌తో పాటు కనుమరుగయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయారు. రైతు అవతారం ఎత్తారు. గ్రామాల్లో ఆలయాల జీర్ణోద్ధరణను ఒక ఉద్యమంలా చేపట్టారు. ఇప్పుడు మళ్లీ అందరి దృష్టీ ఆకర్షిస్తున్నారు. ఆయన తిరిగి పొలిటికల్‌గా రీయాక్టివ్‌ కావాలనుకుంటున్నారా? ఆలయాల జీర్ణోద్ధరణ, ఆయన రాజకీయ పునరుద్దరణకు ఉపయోగపడుతుందా? మరి ఏ పార్టీ కండువా ఆయన కప్పుకునే అవకాశముంది? ఇంతకీ ఎవరా లీడర్?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..

Arun Chilukuri

Arun Chilukuri

Next Story